వెంటిలేటర్‌పై కేసీఆర్ సర్కార్, ఇక తెలంగాణ లో రాబోయేది బీజేపీ నే *Telangana | Telugu OneIndia

2022-09-20 2,785

BJP Telangana President Bandi Sanjay attacked KCR-led TRS government and said that the state government is on ventilator and will collapse soon | ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై భారతీయ జనత పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. మరోసారి ఘాటు విమర్శలు సంధించారు. కేసీఆర్ సర్కార్ త్వరలో కుప్పకూలిపోబోతోందని జోస్యం చెప్పారు. ఎంతో కాలం మనుగడ సాగించలేదని హెచ్చరించారు. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కొనసాగిస్తోన్న దాడులను ఆయన పరోక్షంగా ప్రస్తావనకు తీసుకొచ్చారు. సమస్యలను పరిష్కరించే బాధ్యతను తాము తీసుకోబోతోన్నామని స్పష్టం చేశారు.



#BandiSanjay
#CMkcr
#PrajaSangramaYatra
#National
#TRS
#BJP